డిసెంబర్ 19 పున్నమి న్యూస్ ప్రతినిధి: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం గనేకల్ గ్రామంలో నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని అభిమానంతో ఇంటి గోడ పైన ఎన్టీఆర్ అని ముద్ర వేసుకున్న ఈ అభిమాని ఇంటికి వెళ్లి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారిని అభినందించిన మీ పసుపు సైనికుడు శ్రీశైలపుమహానంది, (టైగర్) తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.

- కర్నూలు
ఎన్టీఆర్ వీరాభిమాని కలిసిన శ్రీశైలపుమహానంది (టైగర్ )…!