Thursday, 1 October 2026
  • Home  
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గర్ల్స్ హైస్కూల చైర్మన్ వేముల సీత ఎన్నిక
- ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గర్ల్స్ హైస్కూల చైర్మన్ వేముల సీత ఎన్నిక

*స్కూల్ SMC ఎలక్షన్లలో పాల్గొన్న … లంక లితీష్….* *ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలోని గర్ల్స్ హై స్కూల్ నందు SMC ఎన్నిక మంగళవారం నిర్వహించినారు…* *ఎలక్షన్ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ పాల్గొన్నారు…* *గర్ల్స్ హై స్కూల్ చైర్పర్సన్ గా వేముల సీత గారి ని ఎన్నుకోవడం జరిగింది….* *ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన వారిని లితీష్ గారు అభినందించినారు…*

*స్కూల్ SMC ఎలక్షన్లలో పాల్గొన్న … లంక లితీష్….*

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలోని గర్ల్స్ హై స్కూల్ నందు SMC ఎన్నిక మంగళవారం నిర్వహించినారు…*

*ఎలక్షన్ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ పాల్గొన్నారు…*

*గర్ల్స్ హై స్కూల్ చైర్పర్సన్ గా వేముల సీత గారి ని ఎన్నుకోవడం జరిగింది….*

*ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన వారిని లితీష్ గారు అభినందించినారు…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.