ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ ప్రారంభోత్సవాల సందర్భంగా 15/12/25 వ తేదీన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ APSECM సహకారంతో ఘనంగా ఎనర్జీ సంరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మున్సిపల్ స్టేడియం వరకు సాగింది ఈ ర్యాలీలో స్టూడెంట్స్ నినాదాలు చేస్తూ ఎనర్జీ సేవ్ చేయండి…భవిష్యత్తును కాపాడండి,… విద్యుత్తు ఆదా……దేశ ప్రగతి వంటి సందేశాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు…
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ పుల్లారెడ్డి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ APCPDCL,
శ్రీ జి లక్ష్మీశ ఐఏఎస్ కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, శ్రీమతి నాగలక్ష్మి. ఎస్. ఐఏఎస్.. మేనేజింగ్ డైరెక్టర్… ఏపీ జెన్కో అండ్ సీఈవో, APSECM శ్రీ కమలాకర బాబు వి.సి.అండ్ మేనేజింగ్ డైరెక్టర్, NREDCAP మరియు జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ ఆర్ డి అండ్ అడ్మిన్ ) APTRANCO పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని విజయవంతం గావించారు.

ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ ప్రారంభోత్సవాలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ రాక
ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ ప్రారంభోత్సవాల సందర్భంగా 15/12/25 వ తేదీన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ APSECM సహకారంతో ఘనంగా ఎనర్జీ సంరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మున్సిపల్ స్టేడియం వరకు సాగింది ఈ ర్యాలీలో స్టూడెంట్స్ నినాదాలు చేస్తూ ఎనర్జీ సేవ్ చేయండి…భవిష్యత్తును కాపాడండి,… విద్యుత్తు ఆదా……దేశ ప్రగతి వంటి సందేశాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు… ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ పుల్లారెడ్డి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ APCPDCL, శ్రీ జి లక్ష్మీశ ఐఏఎస్ కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, శ్రీమతి నాగలక్ష్మి. ఎస్. ఐఏఎస్.. మేనేజింగ్ డైరెక్టర్… ఏపీ జెన్కో అండ్ సీఈవో, APSECM శ్రీ కమలాకర బాబు వి.సి.అండ్ మేనేజింగ్ డైరెక్టర్, NREDCAP మరియు జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ ఆర్ డి అండ్ అడ్మిన్ ) APTRANCO పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని విజయవంతం గావించారు.

