Wednesday, 17 June 2026
  • Home  
  • ఉభయగోదావరి జిల్లాలో థాంర్ గ్యం గ్
- Updates

ఉభయగోదావరి జిల్లాలో థాంర్ గ్యం గ్

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. ఉభయగోదావరి జిల్లాలో థాంర్ గ్యంగ్ ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు కదలికలను గుర్తించిన పోలీసులు. అర్ధరాత్రి సమయంలో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు, దేవరపల్లి, గోపాలపురం, మరియు నల్లజర్ల మండలాల్లో రాత్రంతా నిఘా పెట్టిన పోలీసులు, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే” 112″ కు కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. END

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

ఉభయగోదావరి జిల్లాలో థాంర్ గ్యంగ్ ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు కదలికలను గుర్తించిన పోలీసులు.
అర్ధరాత్రి సమయంలో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు, దేవరపల్లి, గోపాలపురం, మరియు నల్లజర్ల మండలాల్లో రాత్రంతా నిఘా పెట్టిన పోలీసులు, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే” 112″ కు కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.