ఉదయగిరి పట్టణంలోని షాధిమంజిల్‌లో గాజుల షర్ఫుద్దీన్, హజీరా దంపతుల కుమారుడు అజ్లాన్ సిరాజుద్దీన్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతికుమారి హాజరై చిన్నారి అజ్లాన్ సిరాజుద్దీన్‌ను ఆశీర్వదించారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గాజుల వారి కుటుంబ సభ్యులు మేకపాటి శాంతికుమారికి ఆత్మీయ స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి.

ఉదయగిరిలో ఘనంగా అజ్లాన్ సిరాజుద్దీన్ మొదటి పుట్టినరోజు వేడుకలు