Sunday, 31 May 2026
  • Home  
  • ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ బిల్లులపై 10% అదనపు ఛార్జీ
- News

ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ బిల్లులపై 10% అదనపు ఛార్జీ

ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ విద్యుత్ వినియోగదారులపై 10 శాతం అదనపు ఇంధన సర్‌చార్జీ విధిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ నెల బిల్లుల్లో ఈ ఛార్జీ అమలులోకి రానుంది. విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన విద్యుత్ బిల్లులు సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతాయని విమర్శిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.