Wednesday, 16 September 2026
  • Home  
  • *ఉచిత నేత్రవైద్యశిభిరం.* }{ *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 27 చిట్టమూరు మండలం,* }
- తిరుపతి

*ఉచిత నేత్రవైద్యశిభిరం.* }{ *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 27 చిట్టమూరు మండలం,* }

*ఉచిత నేత్రవైద్యశిభిరం.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 27 చిట్టమూరు మండలం,* చిట్టమూరు గిరిజన కాలనీలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం గిరిజన కాలనీవాసుల కోసం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేత్ర వైద్యనిపుణుడు డాక్టర్ వి రమేష్ కంటి సమస్యలతో బాధపడే వారికి కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి వారిలో ఉన్న దృష్టిలోపాన్ని గుర్తించారు. దృష్టి సమస్యలతో బాధపడే వారికి వారికి ఉన్న సైట్ ఆధారంగా కంటి అద్దాలు, శుక్లాలు ఉన్నవారికి తిరుపతి వాసన్ ఐ కేర్ లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించినట్లు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది చిట్టమూరు గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు.

*ఉచిత నేత్రవైద్యశిభిరం.*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 27 చిట్టమూరు మండలం,*

చిట్టమూరు గిరిజన కాలనీలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు
వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం గిరిజన కాలనీవాసుల కోసం ఏర్పాటు చేశారు.
ఈ శిబిరంలో కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేత్ర వైద్యనిపుణుడు డాక్టర్ వి రమేష్ కంటి సమస్యలతో బాధపడే వారికి కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి వారిలో ఉన్న దృష్టిలోపాన్ని గుర్తించారు.
దృష్టి సమస్యలతో బాధపడే వారికి వారికి ఉన్న సైట్ ఆధారంగా కంటి అద్దాలు, శుక్లాలు ఉన్నవారికి తిరుపతి వాసన్ ఐ కేర్ లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించినట్లు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది చిట్టమూరు గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.