ఈశాన్య భారత రాష్ట్రాలు ఒకప్పుడు ఘర్షణలకు కేంద్రంగా ఉండేవని, ఇప్పుడు అవకాశాల కేంద్రంగా మారాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన, తిరుగుబాటు కార్యకలాపాలు తగ్గడంతో అభివృద్ధికి మార్గం సుగమమైందన్నారు. కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చైన్, ఆరోగ్య పర్యాటకం, అంతర్జాతీయ వాణిజ్య రంగాల్లో రాష్ట్రాలు ముందుకు సాగాలని సూచించారు. అక్రమ వలసలను అరికట్టేందుకు చర్యలు మరింత బలోపేతం చేయాలని కూడా పిలుపునిచ్చారు.

ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు: అమిత్ షా