భారత్, వెనిజులా దేశాలు దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమై ఆర్థిక, ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చించారు. గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి.

- Featured
భారత్-వెనిజులా మధ్య దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యం