*ఈరోజు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రెడ్డిగూడెం, మిట్టగూడెం గ్రామంలో నందు ఏర్పాటు చేసిన గణపతికి పూజా కార్యక్రమంలో పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అందరి ఇళ్లలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ, అన్నదానం కార్యక్రమం లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రెడ్డిగూడెం మండల జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు మరియు వైస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఉయ్యారు భరత్ కుమార్ రెడ్డి గారు ,వైస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం జనరల్ సెక్రెటరీగ బత్తుల వెంకటేశ్వర రెడ్డి(పెదబాబు )గారు,వైస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పాలంకి సురేష్ రెడ్డి గారు,బత్తుల నాగిరెడ్డి గారు,అలవాల నర్సారెడ్డి గారు,కోటిరెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు,బిల్లా ప్రసాద్ రెడ్డి గారు ,కార్తీక్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు..*




