Thursday, 1 October 2026
  • Home  
  • ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో
- ఆంధ్రప్రదేశ్

ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో

ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండలంలో నుంచి ఎస్సీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు గోళ్ల నరసింహులు ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ వంశీధర్ రెడ్డి మరియు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డిఎస్ పరశురాం గార్లు 20 మంది పల్లాపల్లి మరియు అంబేద్కర్ నగర్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి సాగరంగా ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు ఈరోజు నుండి మీరందరూ కూడా బిజెపి పార్టీ కుటుంబ సభ్యులని మీ అందరూ కూడా ప్రజా సమస్యలపై పోరాడాలని ఇంకా కూడా మన మిత్రులు అన్ని సామాజిక వర్గాల నుంచి పార్టీలో చేరేందుకు కృషి చేయాలని మీ అందరికీ కూడా త్వరలో బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని అన్నారు. Scమోర్చా జిల్లా అధ్యక్షుడు డిఎస్ పరశురాం మాట్లాడుతూ మీ అందరికీ ఎస్సీమోర్చా జిల్లా శాఖ తరపున సాగరంగా ఆహ్వానం పలుకుతూ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రాబోవు రోజుల్లో బుచ్చి టౌన్ జిల్లాలన్నీ మండలాల్లో కూడా ప్రతి గ్రామం నుండి ఎస్సీ కాలనీ నుండి బిజెపి పైన ఆకర్షితులై పార్టీలో చేర్చేందుకు అందరూ కృషి చేయాలని కొత్తగా చేరినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి అందరిని మండల అధ్యక్షుల్ని అన్ని శాఖల అధ్యక్షుని కలుపుకొని సమన్వయంతో ముందుకు పోవాలని ఎక్కడా కాంట్రవర్సీలు లేకుండా పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమాల్లో ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గోళ్ల నరసింహులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ గురవయ్య కార్యవర్గ సభ్యులు కాకి సీనయ్య గంటా నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.