ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో సిపిఐ జాతీయ పిలుపు మేరకు ప్రజా చైతన్య పాదయాత్రను మండల కార్యదర్శి కళ్లేపల్లి గంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా రాష్ట్ర సమితి సభ్యుడు ఎస్. విలాస్, జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ పాల్గొనీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని నాయకులు విమర్శించారు. రైతులు, కార్మికులు, యువత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇచ్చోడలో సిపిఐ ప్రజా చైతన్య పాదయాత్ర