Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఇందిరమ్మ జీవిత బీమా ని సద్వినియోగం చేసుకోవాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇందిరమ్మ జీవిత బీమా ని సద్వినియోగం చేసుకోవాలి

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నరావుపేట పున్నమి తెలుగు దినపత్రిక : చెన్నారావు పేట మండలం ఇందిరమ్మ జీవిత బీమాని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సిఈవో అన్నారు...అక్కల్ చెడ గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్ అధ్యక్షతన జరిగిన ఇందిరమ్మ జీవిత బీమా ఆన్లైన్ నమోదు కార్యక్రమానికి…
  • వారు మాట్లాడుతూ ఇందిరమ్మ జీవిత బీమా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుందని కుటుంబంలో రేషన్ కార్డు ఉన్నా ఇంటి పెద్ద గాని కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తోందని ఈ ఇన్సూరెన్స్ ని కుటుంబ సభ్యులు ఎవరిని ప్రతిపాదిస్తే వారికి ఇన్సూరెన్స్ చేస్తోందని 18-59ఏళ్ల లోపు…

చెన్నరావుపేట పున్నమి తెలుగు దినపత్రిక : చెన్నారావు పేట మండలం ఇందిరమ్మ జీవిత బీమాని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సిఈవో అన్నారు…అక్కల్ చెడ గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్ అధ్యక్షతన జరిగిన ఇందిరమ్మ జీవిత బీమా ఆన్లైన్ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జడ్పీ సిఈవో ఏమార్వో అభిద్ అలీ లు హాజరై మాట్లాడారు.. వారు మాట్లాడుతూ ఇందిరమ్మ జీవిత బీమా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుందని కుటుంబంలో రేషన్ కార్డు ఉన్నా ఇంటి పెద్ద గాని కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తోందని ఈ ఇన్సూరెన్స్ ని కుటుంబ సభ్యులు ఎవరిని ప్రతిపాదిస్తే వారికి ఇన్సూరెన్స్ చేస్తోందని 18-59ఏళ్ల లోపు కుటుంబ పెద్ద ప్రమాద వషాత్తు గాని సాధారణ మరణం గాని సంభవిస్తే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అందించి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు అన్నారు.ఆన్లైన్ పోర్టల్ లో ఎలాంటి సమస్య ఉన్నా అధికారుల దృష్టికి వెంటనే తీసుకు రావాలని వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చెస్తామని వారు అన్నారు..ఈ కార్యక్రమంలో ఎంపివో జగదీశ్ సంబంధిత అధికారులు ఆర్ఐ రషీద్ పంచాయతీ కార్యదర్శి వీరన్న జిపివో నర్సింహా స్వామి ఉప సర్పంచ్ కక్కెర్ల రజిత శ్రీను గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పులిశేరు రాజేందర్,నాయకులు బాధవత్ పెద్ద వీరు గ్రామ ప్రజలు వార్డు సభ్యులు ఇస్లావత్ స్వరూప వీరు మహిళా కాంగ్రెస్ గ్రామ అధ్యక్షురాలు చిలుక రామక్క మైనార్టీ సెల్ మండల ప్రాధాన కార్యదర్శి షేక్ కయాజ్ రాంసింగ్ అనిల్ సేవియా ఎల్లయ్య మహిళలు రహీమోనీసా బేగం రవళి రజిత పద్మ రజిత గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *