Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

కొత్తూరు గ్రామంలో సర్పంచ్ వినోద్ కుమార్ గారి అధ్యక్ష న ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొత్తూరు గ్రామంలో సర్పంచ్ వినోద్ కుమార్ గారి అధ్యక్ష న ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో భాగంగా ఖానాపురం మండలం కొత్తూరు గ్రామంలో వినోద్ కుమార్ గారి అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు, ప్రయోజనాలు మరియు అర్హులైన లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాల గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ఎంపీడీవో అద్వైత, ఎమ్మార్వో రమేష్,DTTOనారాయణరెడ్డి,MPO సునీల్ కుమార్, వార్డు సభ్యులు భైరవైన సురేష్ యాదవ్, జాటో రాదా-పసురం, గ్రామ కార్యదర్శి రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

కొత్తూరు గ్రామంలో సర్పంచ్ వినోద్ కుమార్ గారి అధ్యక్ష న ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *