Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పేదల అభివృదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్యం amc వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పేదల అభివృదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్యం amc వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం పేదలకు వరం పేదల అభివృద్ధి కాంగ్రెస్ ధ్యేయం. అని శాఖమూరి హరిబాబు అన్నారు.
నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశానుసారం నర్సంపేటఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబుగారి ఆధ్వర్యంలో కొత్తూరు గ్రామ సర్పంచ్ జాటోత్ వినోద్ కుమార్గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల కు ముగ్గు పోసి, లబ్ధిదారులకు ప్రొజిడింగ్ కార్డ్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖానాపురం పిఎసిఎస్ డైరెక్టర్ బాలుగులక్ష్మణ్, ఉప సర్పంచ్ ఆరే సంపత్ కుమార్, వార్డు సభ్యులు జాటోతు బాలు నాయక్, జాటోత్ రాధా – వసురాo నాయక్, భైరబోయిన సురేష్, దుడ్డు కళ్యాణి విజేందర్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాంచారి కుమార్ స్వామి యాదవ్, ఫీల్డ్ అసిస్టెంట్ జాటోత్ కిషన్ లాల్, తదితరులు పాల్గొన్నారు.

పేదల అభివృదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్యం amc వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *