Tuesday, 15 September 2026
  • Home  
  • ఇంజనీర్ల సేవలు దేశ ప్రగతికి బాటలు వేస్తున్నాయి: మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇంజనీర్ల సేవలు దేశ ప్రగతికి బాటలు వేస్తున్నాయి: మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

ఇంజనీరింగ్‌ అంటే కేవలం నిర్మాణాలు చేపట్టడం మాత్రమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ దేశ భవిష్యత్తును నిర్మించడమేనని భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన అసాధారణ ప్రతిభతో నిరూపించారని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్‌ డేను పురస్కరించుకుని దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వేశ్వరయ్య దూరదృష్టి, కృషి, సేవాభావం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇంజనీర్లు తమ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగిస్తూ దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. యువ ఇంజనీర్లు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.