కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతన అమ్మ రెస్టారెంట్ ను ప్రారంభించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మీ గారు అనంతరం రెస్టారెంట్ యజమానికి అభినందనలు తెలిపారు మంచి నాణ్యమైన ఆహారాన్ని కస్టమర్లకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ గారు , గోలేటి సర్పంచ్ బాపు రావు గారు , రాజంపేట ఉప సర్పంచ్ మామిడి లక్ష్మీ గారు , బి ఆర్ ఎస్ నాయకుడు జీవన్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతన రెస్టారెంట్ ప్రారంభించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మీ గారు*