బైంసా.: అక్టోబర్ 02. బైంసా మహిషా పట్టణంలోని నేతాజీ నగర్‌కుచెందిన ఆర్మీ జవాన్ *రాథోడ్ గంగాధర్, రాథోడ్ షమ్క దంపతుల కుమార్తె **రాథోడ్ వర్ష రాణి** కరీంనగర్‌లోని జీఎంసీ ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా జై జవాన్ సేవా సమితి** ఆధ్వర్యంలో ఆమెకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా జై జవాన్ సేవా సమితి సభ్యులు వర్ష రాణి నివాసానికి వెళ్లి ఆమెను శాలువాతో సత్కరించి, చిరు సన్మానం చేశారు. ఎంబీబీఎస్ సీటు సాధించిన వర్ష రాణిని అభినందిస్తూ, భవిష్యత్తులో వైద్యురాలిగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జై జవాన్ సేవా సమితి సభ్యులు **ఆకుల గోపాల్, యనుపోతుల మల్లేష్, గాలి రాజన్న, కనికరం శ్రీనివాస్, చెర్ల సుభాష్, కాసరోల్ల ప్రవీణ్ కుమార్, బండారి దిలీప్, చొప్పరి వెంకటేష్, భీమా శంకర్ తదితరులతో పాటు ఆర్మీ జవాన్ రాథోడ్ గంగాధర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఆర్మీ జవాన్ కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు జై జవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో చిరు సన్మానం