Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

ఆత్మీయ స్వాగత సమ్మేళనం పలికిన 3వ ప్రాదేశిక ఎంపీటీసీ ఆర్. ఆర్. రఫీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మీయ స్వాగత సమ్మేళనం పలికిన 3వ ప్రాదేశిక ఎంపీటీసీ ఆర్. ఆర్. రఫీ

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, October 29(పున్నమి వార్త ప్రతినిధి )..
  • ఈరోజు పామూరు లోని పువ్వాడి కన్వెన్షన్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మరియు కనిగిరి సిట్టింగ్ ఎం.
  • యల్.

పామూరు, October 29(పున్నమి వార్త ప్రతినిధి ).. ఈరోజు పామూరు లోని పువ్వాడి కన్వెన్షన్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మరియు కనిగిరి సిట్టింగ్ ఎం. యల్. ఏ. ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ పార్టీ బలపరిచిన జడ్పీటీసి అభ్యర్థి గెలుపుకోసం, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని జాహ్నవి గెలుపుకోసం పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు గారిని మండల ముస్లిం మైనారిటీ అధ్యక్షులు కావేరి రసూల్ ఘనంగా స్వాగతం పలికారు..ఈ స్వాగత కార్యక్రమంలో 3 వ ప్రాదేశిక ఎంపీటీసీగా గెలుపొందిన ఆర్. ఆర్. రఫీ ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు…టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మాచర్ల రహిమాన్ అధ్యక్షతన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *