Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

సామాన్య మానవునికి గుదిబండలా మారిన బియ్యం ధరలు!!!పున్నమి వార్త ప్రతినిధి సౌజన్యంతో!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సామాన్య మానవునికి గుదిబండలా మారిన బియ్యం ధరలు!!!పున్నమి వార్త ప్రతినిధి సౌజన్యంతో!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, అక్టోబర్ 30(పున్నమి వార్త ప్రతినిధి ) పామూరు పట్టణం లోనే కాక రాష్ట్రమంతట బియ్యం ధరలు రెండు రెట్లు అధకంగా పెరిగి,మధ్యతరగతి కుటుంబంలోని సామాన్య మానవుడు బియ్యం కొనలేని పరిస్థితి ఏర్పడిన సంగతి అందరికి తెలుసు..హోల్ సేల్ వ్యాపారుల పుణ్యమా, అని రైతుకు గిట్టుబాటు ధరలేక…
  • ఈరోజు ఆ పరిస్థితి లేక,పండించే పంటకు గిట్టుబాటు ధర లేక రైతు ఆత్మహత్యలకు కారణం అవుతున్నాడు..
  • ఈ మధ్య కాలంలో విజయవాడ, గుంటూరు లాంటి ప్రధాన నగరాల రైస్ మిల్లు వ్యాపారుల ఆధిపత్యం వలన బియ్యం ధరలు మరింత భగ్గు మంటున్నాయి..

పామూరు, అక్టోబర్ 30(పున్నమి వార్త ప్రతినిధి ) పామూరు పట్టణం లోనే కాక రాష్ట్రమంతట బియ్యం ధరలు రెండు రెట్లు అధకంగా పెరిగి,మధ్యతరగతి కుటుంబంలోని సామాన్య మానవుడు బియ్యం కొనలేని పరిస్థితి ఏర్పడిన సంగతి అందరికి తెలుసు..హోల్ సేల్ వ్యాపారుల పుణ్యమా, అని రైతుకు గిట్టుబాటు ధరలేక వ్యవసాయం మానుకునే పరిస్థితి..ఆంధ్రప్రదేశ్ కు భారతదేశ ధాన్యగారమని, అన్నపూర్ణ రాష్ట్రమని పిలిచేవారు.. ఈరోజు ఆ పరిస్థితి లేక,పండించే పంటకు గిట్టుబాటు ధర లేక రైతు ఆత్మహత్యలకు కారణం అవుతున్నాడు.. ఈ మధ్య కాలంలో విజయవాడ, గుంటూరు లాంటి ప్రధాన నగరాల రైస్ మిల్లు వ్యాపారుల ఆధిపత్యం వలన బియ్యం ధరలు మరింత భగ్గు మంటున్నాయి.. బడా వ్యాపారులైన రైస్ మిల్లు యాజమాన్యం టీడీపీ పార్టీకి, ఫండ్ రూపంలో వ్యవస్థాగత ముడుపులు చిల్లించి, వారి దగ్గర వున్న బియ్యం నిల్వలు అధిక ధరలకు విక్రఎంచుకునే పరిస్థితి వలన బియ్యం ధరలకు కళ్లెం వేయలేని పరిస్థితి.. ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితి ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితి ఏర్పడి వానలు లేక అన్ని వస్తువుల ధరలు పెరిగాయని ప్రభుత్వాలు చేతిలు దులుపుకునే పరిస్థితి.. రైతే దేశానికి వెన్నుముక, రైతే రాజు అని వూదర ఉపన్యాసాలు కేవలం ఓట్లు వేఎంచుకునే దానికి మాత్రమే., ఇలాంటి పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే ”అన్నమో రామచంద్ర అని వలస వెళ్లే పరిస్థితికి ఆంధ్రరాష్ట్రం..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *