Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

బైరెడ్డి జాహ్నవి గెలుపు కోసమే, ప్రధాన లక్ష్యంగా సాగిన పువ్వాడి కన్వెన్షన్ సమావేశం … ఓగూరు ఏడుకొండలు!!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బైరెడ్డి జాహ్నవి గెలుపు కోసమే, ప్రధాన లక్ష్యంగా సాగిన పువ్వాడి కన్వెన్షన్ సమావేశం … ఓగూరు ఏడుకొండలు!!!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, అక్టోబర్ 29(పున్నమి వార్త ప్రతినిధి )..
  • పామూరులోని పువ్వాడి కన్వెన్షన్ లో ఈరోజు యం.
  • యల్.

పామూరు, అక్టోబర్ 29(పున్నమి వార్త ప్రతినిధి ).. పామూరులోని పువ్వాడి కన్వెన్షన్ లో ఈరోజు యం. యల్. ఏ. మాననీయులు ఉగ్ర నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశం లో ప్రధానం గా చర్చకు వచ్చిన విషయం… జడ్పీటీసీ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని… ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొని,,, జాహ్నవి గెలుపే మా లక్ష్యం అన్నారు..ఈ కార్యక్రమంలో ఓగురు ఏడుకొండలు ప్రధాన భూమిక పోషించిన విషయం పట్టణ ప్రజలకు తెలుసు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *