Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి తెలుగు దినపత్రిక ✍️ ఏపీలో ఆటో,మ్యాక్సీ క్యాబ్,టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
  • వాహన మిత్ర పథకం కింద డ్రైవర్లకు రెండో విడత ఆర్ధిక సాయం అందజేయనుంది.
  • జూన్ 4న ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు.

పున్నమి తెలుగు దినపత్రిక ✍️

ఏపీలో ఆటో,మ్యాక్సీ క్యాబ్,టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాహన మిత్ర పథకం కింద డ్రైవర్లకు రెండో విడత ఆర్ధిక సాయం అందజేయనుంది. జూన్ 4న ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఓనర్ కమ్ ఆటో, మ్యాక్సీ క్యాబ్,ట్యాక్సీ వాహనాలు సొంతంగా కొనుక్కొని నడుపుకుంటూ,వృత్తిగా జీవిస్తున్నవారికి పథకం వర్తిస్తుంది. దరఖాస్తులకు మే 26 చివరి తేదీ కాగా,ఆన్ లైన్ లోనూ దరఖాస్తులు చేసుకోవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *