Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

ఆటో కార్మికుల హామీలను వెంటనే అమలు చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆటో కార్మికుల హామీలను వెంటనే అమలు చేయాలి

వార్త ముఖ్యాంశాలు

  • ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీలను వెంటనే అమలు చేయాలని టియుసిఐ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ డిమాండ్ చేశారు.
  • ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు, బీమా సౌకర్యం, ఆదాయ నష్టానికి పరిహారం చెల్లించాలని అన్నారు.
  • ఆదిలాబాద్‌లో ఆటో కాలనీ ఏర్పాటు చేయాలని అన్నారు.

ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీలను వెంటనే అమలు చేయాలని టియుసిఐ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు, బీమా సౌకర్యం, ఆదాయ నష్టానికి పరిహారం చెల్లించాలని అన్నారు. ఆదిలాబాద్‌లో ఆటో కాలనీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంధన ధరలకు అనుగుణంగా ఆటో చార్జీల సవరణ చేపట్టాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *