Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

అసిఫాబాద్ జిల్లాలో పశు వైద్య శాఖలో సిబ్బంది కొరత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అసిఫాబాద్ జిల్లాలో పశు వైద్య శాఖలో సిబ్బంది కొరత

వార్త ముఖ్యాంశాలు

  • ఆసిఫాబాద్ జిల్లాలో పశు వైద్య శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
  • 19 పశువైద్యశాలలు 11 సబ్ సెంటర్ లకు 11 మంది వైద్యాధికారులు ఉన్నారు.
  • ఆరు కేంద్రాల్లో సిబ్బంది లేదు 17 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు ఐదు,34 అటెండర్లకు 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆసిఫాబాద్ జిల్లాలో పశు వైద్య శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 19 పశువైద్యశాలలు 11 సబ్ సెంటర్ లకు 11 మంది వైద్యాధికారులు ఉన్నారు. ఆరు కేంద్రాల్లో సిబ్బంది లేదు 17 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు ఐదు,34 అటెండర్లకు 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క వైద్యాధికారి రెండు మూడు కేంద్రాలకు ఇన్చార్జులుగా వ్యవహరిస్తుండడంతో పశువులకు సకాలంలో వైద్య అందక ఇబ్బంది పడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *