అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీలో గురువారం “పేదల సేవలో 2.0” కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్‌ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీడీఓ వీసం ప్రసాద్, ఆర్డీవో ఎం.భుజంగరావు, తహసీల్దార్ జి.రాజా శ్రీధర్, సీడీపీఓ లక్ష్మీ లావణ్య, ఏపీవో జగదీశ్వరరావు, ఏపీఎం కృష్ణారావు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బోరి లక్ష్మి, యంగ్ ప్రొఫెషనల్ శ్రీనివాస్, కేవీ కిల్లో మహదేవ్, పెట్టల దాసుబాబు పాల్గొన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను చివరి మైలు వరకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎంపీడీఓ తెలిపారు.

అరకు: పేదల సేవలో 2.0తో అర్హులకు ప్రభుత్వ సేవలు