Saturday, 26 September 2026
  • Home  
  • అరకు: తగ్గిన ముసురు.. ప్రారంభమైన ఈదురుగాలులు
- అల్లూరి సీతారామరాజు

అరకు: తగ్గిన ముసురు.. ప్రారంభమైన ఈదురుగాలులు

అల్పపీడనం తీరం దాటడంతో నాలుగు రోజులుగా కొనసాగిన ముసురు వాతావరణం కాస్త తెరిపిచ్చింది. అయితే తుఫాను ప్రభావంతో అరకు పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గాలులకు చెట్ల కొమ్మలు విద్యుత్‌ వైర్లను తాకడంతో లైన్లు ట్రిప్ అవుతున్నాయని, దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. Uploaded Video:

అల్పపీడనం తీరం దాటడంతో నాలుగు రోజులుగా కొనసాగిన ముసురు వాతావరణం కాస్త తెరిపిచ్చింది. అయితే తుఫాను ప్రభావంతో అరకు పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గాలులకు చెట్ల కొమ్మలు విద్యుత్‌ వైర్లను తాకడంతో లైన్లు ట్రిప్ అవుతున్నాయని, దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.