Saturday, 5 September 2026
  • Home  
  • అరకులోయ లో వాహన తనిఖీలు ముమ్మరం
- అల్లూరి సీతారామరాజు

అరకులోయ లో వాహన తనిఖీలు ముమ్మరం

అరకులోయ మండలం యండపల్లివలస టీచర్స్ కాలనీ వద్ద ఎస్ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. గంజాయి, నాటుసారా రవాణాను అరికట్టేందుకు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, డాక్యుమెంట్లు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, ట్రిపుల్‌ రైడింగ్‌పై కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో పీసీలు రామరాజు, శుభాష్, ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. Uploaded Video:

అరకులోయ మండలం యండపల్లివలస టీచర్స్ కాలనీ వద్ద ఎస్ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. గంజాయి, నాటుసారా రవాణాను అరికట్టేందుకు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, డాక్యుమెంట్లు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, ట్రిపుల్‌ రైడింగ్‌పై కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో పీసీలు రామరాజు, శుభాష్, ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.