Wednesday, 9 September 2026
  • Home  
  • అన్ని భాషలకు సంస్కృతమే మూలం :డిల్లీ సంస్కృత యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మనోహర్ పాఠక్
- ఎన్ టి ఆర్ జిల్లా

అన్ని భాషలకు సంస్కృతమే మూలం :డిల్లీ సంస్కృత యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మనోహర్ పాఠక్

అన్ని భాషలకు సంస్కృతమే మూలం :డిల్లీ సంస్కృత యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మనోహర్ పాఠక్ *** దేశం లోని అన్ని భాషలకు మూలం సంస్కృతమని ఢిల్లీ లాల్ బహుదూర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మనోహర్ పాఠక్ అన్నారు. విజయవాడ లో సోమవారం తాడేపల్లి ఫార్చ్యూన్ గ్రాండ్ లో జరిగిన సంస్కృత సప్తాహం ముగింపు కార్యక్రమం లో ఆయన ముఖ్యఅతిధి గా పాల్గొని ప్రసం గించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంస్కృత భాష అందరికి వెళ్ళాలి అన్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యం గొప్పదని అన్నారు. దేవ భాష కి మరణం లేదని దేశ సమగ్రతకు సంస్కృతం ఉపకరిస్తుంది అన్నారు. తిరుపతి విశ్వ విద్యాలయం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణ మూర్తి మాట్లాడుతూ సంస్కృత అధ్యయనం వల్ల సంస్కారం లభిస్తుంది అన్నారు.అందరికీ సంస్కృత భాష ని చేరువ చెయ్యాలని అన్నారు. సమాజం బాగుపడాలి అంటే సంస్కృత భాష వ్యాపించాలని అన్నారు. ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గాయత్రి మురళీ కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంస్కృత యూనివర్సిటీ ఉందని తమకు తెలియదు అని విల్సన్ గారు చైర్మన్ గా గుర్తింపు తెచ్చారని భవిష్యత్తు లో అకాడమికీ ఆర్ధిక సహకారం అందిస్తామని అన్నారు. భారతీయ భాష సమితి ఢిల్లీ సమాచాలకులు మాట్లాడుతూ భారతీయ బాషలను ఏకం చేసే ప్రయత్నం భాషా సమితి చేస్తుంది అన్నారు.తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర మాట్లాడుతూ దేశ సమైక్యతకు సంస్కృత భాష అధ్యయనం అనివార్యం అన్నారు.హైదరాబాద్ సంస్కృతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పెన్నా మధుసూదన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంస్కృత భాషా వైభవం మొదలయింది అన్నారు. సమావేశం లో బీజేపీ సంఘటన కార్యదర్శి మధుకర్ తో పాటు సప్తాహం నిర్వాహకులు డాక్టర్ రంగచార్యులు, శ్యామలానంద ప్రసాద్,నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు

అన్ని భాషలకు సంస్కృతమే మూలం :డిల్లీ సంస్కృత యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మనోహర్ పాఠక్
***
దేశం లోని అన్ని భాషలకు మూలం సంస్కృతమని ఢిల్లీ లాల్ బహుదూర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మనోహర్ పాఠక్ అన్నారు. విజయవాడ లో సోమవారం తాడేపల్లి ఫార్చ్యూన్ గ్రాండ్ లో జరిగిన సంస్కృత సప్తాహం ముగింపు కార్యక్రమం లో ఆయన ముఖ్యఅతిధి గా పాల్గొని ప్రసం గించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంస్కృత భాష అందరికి వెళ్ళాలి అన్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యం గొప్పదని అన్నారు. దేవ భాష కి మరణం లేదని దేశ సమగ్రతకు సంస్కృతం ఉపకరిస్తుంది అన్నారు.
తిరుపతి విశ్వ విద్యాలయం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణ మూర్తి మాట్లాడుతూ సంస్కృత అధ్యయనం వల్ల సంస్కారం లభిస్తుంది అన్నారు.అందరికీ సంస్కృత భాష ని చేరువ చెయ్యాలని అన్నారు. సమాజం బాగుపడాలి అంటే సంస్కృత భాష వ్యాపించాలని అన్నారు.
ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గాయత్రి మురళీ కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంస్కృత యూనివర్సిటీ ఉందని తమకు తెలియదు అని విల్సన్ గారు చైర్మన్ గా గుర్తింపు తెచ్చారని భవిష్యత్తు లో అకాడమికీ ఆర్ధిక సహకారం అందిస్తామని అన్నారు.
భారతీయ భాష సమితి ఢిల్లీ సమాచాలకులు మాట్లాడుతూ భారతీయ బాషలను ఏకం చేసే ప్రయత్నం భాషా సమితి చేస్తుంది అన్నారు.తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర మాట్లాడుతూ దేశ సమైక్యతకు సంస్కృత భాష అధ్యయనం అనివార్యం అన్నారు.హైదరాబాద్ సంస్కృతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పెన్నా మధుసూదన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంస్కృత భాషా వైభవం మొదలయింది అన్నారు.
సమావేశం లో బీజేపీ సంఘటన కార్యదర్శి మధుకర్ తో పాటు సప్తాహం నిర్వాహకులు డాక్టర్ రంగచార్యులు, శ్యామలానంద ప్రసాద్,నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.