తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీని వీడనున్నారనే వార్తలపై రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు. ఇప్పటివరకు తనకు ఎలాంటి రాజీనామా లేఖ అందలేదని స్పష్టం చేశారు. అన్నామలై భవిష్యత్ రాజకీయ నిర్ణయాలపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

- News
అన్నామలై రాజీనామా లేఖ అందలేదు: తమిళనాడు బీజేపీ