Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

అనాథ వృద్ధాశ్రమానికి విరాళం అందించిన పోన్కల్ శ్రీ సాయి పాఠశాల విద్యార్థులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనాథ వృద్ధాశ్రమానికి విరాళం అందించిన పోన్కల్ శ్రీ సాయి పాఠశాల విద్యార్థులు

వార్త ముఖ్యాంశాలు

  • సేవా భావంతో చిన్నారులు ముందడుగు వేశారు.
  • పోన్కల్ గ్రామంలోని శ్రీ సాయి అప్పర్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు శ్రీ సాయి అనాథ వృద్ధాశ్రమానికి(11,821) రూ || విరాళం అందించి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
  • చిన్న వయసులోనే సేవా గుణం, పరోపకారం, సమాజం పట్ల బాధ్యత వంటి మంచి లక్షణాలను అలవర్చుకుంటూ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం.

సేవా భావంతో చిన్నారులు ముందడుగు వేశారు. పోన్కల్ గ్రామంలోని శ్రీ సాయి అప్పర్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు శ్రీ సాయి అనాథ వృద్ధాశ్రమానికి(11,821) రూ || విరాళం అందించి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. చిన్న వయసులోనే సేవా గుణం, పరోపకారం, సమాజం పట్ల బాధ్యత వంటి మంచి లక్షణాలను అలవర్చుకుంటూ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *