Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ముదిరాజ్ సంఘం జెండా ఆవిష్కరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ముదిరాజ్ సంఘం జెండా ఆవిష్కరణ

వార్త ముఖ్యాంశాలు

  • పోన్కల్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు.
  • రాష్ట్ర ముదిరాజ్ సంఘం నేతల పిలుపు మేరకు ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసినట్లు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు టి.శేఖర్ శనివారం తెలిపారు.
  • ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీ హరి గంగన్న,భీమేశ్,లక్ష్మణ్, శ్రీను తో పాటు తదితరులు పాల్గొన్నారు.

పోన్కల్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ముదిరాజ్ సంఘం నేతల పిలుపు మేరకు ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసినట్లు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు టి.శేఖర్ శనివారం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీ హరి గంగన్న,భీమేశ్,లక్ష్మణ్, శ్రీను తో పాటు తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *