Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

పొన్కల్‌లో 41 రోజుల హనుమాన్ మాల స్వీకరించిన స్వాములు భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాల ధారణ.. ఆధ్యాత్మిక శోభ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పొన్కల్‌లో 41 రోజుల హనుమాన్ మాల స్వీకరించిన స్వాములు భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాల ధారణ.. ఆధ్యాత్మిక శోభ

వార్త ముఖ్యాంశాలు

  • పొన్కల్ గ్రామంలో శనివారం తెల్లవారు జామున 4గంటలకు 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాల ధారణ చేసి దీక్ష చేపట్టిన హనుమాన్ స్వాములు ఆధ్యాత్మిక భక్తిభావంతో పూజలు నిర్వహించారు.
  • మండల దీక్ష నియమ నిష్ఠలతో ఉంటుందని గురు స్వామి తెలిపారు.

పొన్కల్ గ్రామంలో శనివారం తెల్లవారు జామున 4గంటలకు 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాల ధారణ చేసి దీక్ష చేపట్టిన హనుమాన్ స్వాములు ఆధ్యాత్మిక భక్తిభావంతో పూజలు నిర్వహించారు.
మండల దీక్ష నియమ నిష్ఠలతో ఉంటుందని గురు స్వామి తెలిపారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *