Saturday, 17 January 2026
  • Home  
  • అనంత సాగరంలో అనంత సాగరంలో పోస్టల్ డిపార్ట్మెంట్ వారి డిజిటల్ సేవ మేలా
- Featured - ఆంధ్రప్రదేశ్

అనంత సాగరంలో అనంత సాగరంలో పోస్టల్ డిపార్ట్మెంట్ వారి డిజిటల్ సేవ మేలా

గ్రామ గ్రామానికి విస్తరింప చేస్తున్న పోస్టల్ డిజిటల్ సేవ పోస్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన సూపర్నెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నెల్లూరు :కె.వెంకటేశ్వర్లు అనంతసాగరం మండలం: అనంతసాగరం గ్రామంలో డిజిటల్ సేవా మేళాను ప్రారంభించిన ఎస్ పీ కే వెంకటేశ్వర్లు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో పథకాలను ప్రారంభించిందని ఈ పథకాలను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని నూతనంగా డిజిటల్ సేవా మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఢాక్ పే యు పి ఐ ఆధారిత సేవలు కూడా ప్రారంభించిందని మీ ఇంటి ముందుకే మీ బ్యాంకు అనే వినూత్న సేవలను కూడా తీసుకు వచ్చిందని ఈ పథకం ద్వారా ఏ బ్యాంకు నుండి అయినా మీ ఇంటి వద్ద నుండి ఆధార్ ఎనేబుల్ సర్వీస్ ద్వారా వంద రూపాయల నుండి రోజుకు పది వేలు తీసుకునే సౌలభ్యం ఉందని ఇంకా 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే వినూత్న పథకంతీసుకువచ్చిందని ఈ అకౌంట్ ద్వారా అత్యధిక వడ్డీ పొందే అవకాశం ఉందని 11 ఏళ్ళ పైబడిన ఆడపిల్లలకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉందని దీనికి కూడా అధిక వడ్డీ లభిస్తుందని ఇన్కమ్ టాక్స్ రాయితీ కూడా లభిస్తుందని తెలిపారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కేవలం 70 రూపాయలు రుసుముతో ఆధార్ వేలిముద్రలు ద్వారా మా పోస్ట్ మాన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అనేది కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఆధార్ సేవలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఈ సేవలు కూడా ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తోందని ఈ పథకాలను కూడా ప్రజలు ఉపయోగించుకుని లబ్ది పొందాలని చెప్పారు. 1995 లో గ్రామీణ తపాలా బీమా ప్రారంభించిందని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అతి తక్కువ ప్రీమియంతో అందిస్తుందని ఈ టీ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి ఆత్మకూరు ఏ ఎస్. పి .ఎస్ ఆర్ కే హెచ్. ప్రసాద్ ,అనంతసాగరం ఎస్.పి. ఎం.ప్రవీణ్ చైతన్య మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామ గ్రామానికి విస్తరింప చేస్తున్న పోస్టల్ డిజిటల్ సేవ
పోస్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన సూపర్నెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నెల్లూరు
:కె.వెంకటేశ్వర్లు
అనంతసాగరం మండలం: అనంతసాగరం గ్రామంలో డిజిటల్ సేవా మేళాను ప్రారంభించిన ఎస్ పీ కే వెంకటేశ్వర్లు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో పథకాలను ప్రారంభించిందని ఈ పథకాలను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని నూతనంగా డిజిటల్ సేవా మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఢాక్ పే యు పి ఐ ఆధారిత సేవలు కూడా ప్రారంభించిందని మీ ఇంటి ముందుకే మీ బ్యాంకు అనే వినూత్న సేవలను కూడా తీసుకు వచ్చిందని ఈ పథకం ద్వారా ఏ బ్యాంకు నుండి అయినా మీ ఇంటి వద్ద నుండి ఆధార్ ఎనేబుల్ సర్వీస్ ద్వారా వంద రూపాయల నుండి రోజుకు పది వేలు తీసుకునే సౌలభ్యం ఉందని ఇంకా 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే వినూత్న పథకంతీసుకువచ్చిందని ఈ అకౌంట్ ద్వారా అత్యధిక వడ్డీ పొందే అవకాశం ఉందని 11 ఏళ్ళ పైబడిన ఆడపిల్లలకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉందని దీనికి కూడా అధిక వడ్డీ లభిస్తుందని ఇన్కమ్ టాక్స్ రాయితీ కూడా లభిస్తుందని తెలిపారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కేవలం 70 రూపాయలు రుసుముతో ఆధార్ వేలిముద్రలు ద్వారా మా పోస్ట్ మాన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అనేది కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఆధార్ సేవలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఈ సేవలు కూడా ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తోందని ఈ పథకాలను కూడా ప్రజలు ఉపయోగించుకుని లబ్ది పొందాలని చెప్పారు. 1995 లో గ్రామీణ తపాలా బీమా ప్రారంభించిందని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అతి తక్కువ ప్రీమియంతో అందిస్తుందని ఈ టీ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి ఆత్మకూరు ఏ ఎస్. పి .ఎస్ ఆర్ కే హెచ్. ప్రసాద్ ,అనంతసాగరం ఎస్.పి. ఎం.ప్రవీణ్ చైతన్య మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.