Tuesday, 22 September 2026
  • Home  
  • అత్తిలి మండలం లో బీసీ ఓబీసీ రాష్ట్ర అసోసియేషన్ ప్రథమ సమావేశం
- పశ్చిమ గోదావరి

అత్తిలి మండలం లో బీసీ ఓబీసీ రాష్ట్ర అసోసియేషన్ ప్రథమ సమావేశం

అత్తిలి మండలం అత్తిలి లయన్స్ క్లబ్ ఆడిటోరియం లో బీసీ ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రఅధ్యక్షులు శ్రీ గుత్తుల వీర బ్రహ్మం, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ చించినాడ మధు ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం. కనకారావు, రాష్ట్ర కమిటీ కన్వీనర్ శ్రీ గుబ్బల ప్రసాద్ ,జిల్లా కమిటీ గౌరవ సలహాదారులు,శ్రీ రమేష్ గారు భీమవరం ఉపవిద్యాశాఖ అధికారి ,పంపన కుమార్ స్వామి, మరియు శ్రీ కందుల పురుషోత్తం, శ్రీ శ్రీమన్నారాయణ మరియు బీసీ ఓబీసీ ఎంప్లాయిస్ అందరు పాల్గొని ఎంప్లాయిస్ లో ఎటువంటి సమస్యలు ఉన్నా సంఘం ద్వారా పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. అందరూ ఐక్యం గా ఉండాలని సూచించారు.

అత్తిలి మండలం అత్తిలి లయన్స్ క్లబ్ ఆడిటోరియం లో బీసీ ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రఅధ్యక్షులు శ్రీ గుత్తుల వీర బ్రహ్మం, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ చించినాడ మధు ప్రసాద్,
రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం. కనకారావు, రాష్ట్ర కమిటీ కన్వీనర్ శ్రీ గుబ్బల ప్రసాద్ ,జిల్లా కమిటీ గౌరవ సలహాదారులు,శ్రీ రమేష్ గారు భీమవరం ఉపవిద్యాశాఖ అధికారి ,పంపన కుమార్ స్వామి, మరియు శ్రీ కందుల పురుషోత్తం, శ్రీ శ్రీమన్నారాయణ మరియు బీసీ ఓబీసీ ఎంప్లాయిస్ అందరు పాల్గొని ఎంప్లాయిస్ లో ఎటువంటి సమస్యలు ఉన్నా సంఘం ద్వారా పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. అందరూ ఐక్యం గా ఉండాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.