అక్షయ శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇరోజు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ G రవి కుమార్ గారి పెళ్ళి రోజు సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వృధాశ్రమలో అమ్మమ్మకు చీరలు పంచడం జరిగింది మీరుకూడా ఇలా బర్త్డే కానీ పెళ్లి రోజులు కానీ ఇంకా ఏదైనా అకేషన్లు ఉంటే అక్షయ శ్రీ ఫౌండేషన్ ను సంప్రదించండి మీకు ఇలాంటి సేవలు అందిస్తారు

- కర్నూలు
అక్షయ శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరలు పంచడం జరిగింది