*అక్టోబర్ 6న హైదరాబాదులో జరుగు మాదిగ విద్యార్థుల ప్రతినిధుల జాతీయ సదస్సును జయప్రదం చేయండి*
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు
బుధవారం ఇబ్రహీంపట్నంలో
ఎన్టీఆర్ జిల్లా మండల ఇన్చార్జిల ముఖ్యులతో జరిగిన సమావేశంలో
MSP ఎన్టీఆర్ జిల్లా మాజీ అధ్యక్షులు
మంద పిచ్చయ్య మాదిగ
MRPS ఎన్టీఆర్ జిల్లా మాజీ అధ్యక్షులు
ఆదూరి నాగమల్లేశ్వరరావు మాదిగ
పాల్గొని మాట్లాడుతూ
6వ తేదీ హైదరాబాదులో జరుగు
మాదిగ విద్యార్థుల జాతీయ సదస్సును జయప్రదం చేయుట కొరకు జిల్లాలో ప్రతి ఒక్క మండలం నుంచి విద్యార్థుల సమీకరించి తీసుకెళ్లే బాధ్యత మండల ఇన్చార్జిల్ది మరియు నూతనంగా ఏర్పడిన మండల కమిటీ లేదని సదస్కు వెళ్లే విద్యార్థులు డ్రెస్ కోడ్ తో వెళ్లే విధంగా చూడాలని
తెలియజేశారు
MSP ఇబ్రహీంపట్నం మండల ఇంచార్జ్
మొండి తోక విజయ్ మాదిగ అధ్యక్షతన జరిగిన
ఈ కార్యక్రమంలో
ఇబ్రహీంపట్నం మండలMRPS అధ్యక్షులు
పులి దిలీప్ మాదిగ
ఇబ్రహీంపట్నం మండలంMSP అధ్యక్షులు
నల్లమోతు ప్రసాద్ రావు మాదిగ
జి కొండూరు మండల ఇంచార్జ్
మండల శేఖర్ మాదిగ
మైలవరం మండలం ఇంచార్జ్
ఇంకొల్లు జమలయ్య మాదిగ
రెడ్డిగూడెం మండల ఇంచార్జ్
బండారు శరత్ మాదిగ
ఏ కొండూరు మండలం ఇంచార్జ్
వేంపాటి డైమండ్ మాదిగ
తిరువూరు మండలం ఇంచార్జ్
మంచాల మల్లేష్ మాదిగ
వీరులపాడు మండల కో ఇన్చార్జ్
అద్దంకి రమేష్ మాదిగ
ఇబ్రహీంపట్నం మండలం MRPS అధికార ప్రతినిధి
కొమరవెల్లి వినోద్ మాదిగ
MSP సీనియర్ నాయకులు
పత్తిపాటి ఏసురత్నం మాదిగ
తదితరులు పాల్గొన్నారు




