వార్త ముఖ్యాంశాలు
- శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి పట్టణ స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద మంగళవారం అంగన్వాడీలు వారి డిమాండ్ల సాధనలో భాగంగా అమరావతిలో శాంతియుత ధర్నా చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు, ఎఐటియూసీ, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
- ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య మాట్లాడుతూ....అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమం ఆగదని, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించేంతవరకు ఉద్యమం ఆగదని అయన స్పష్టం చేశారు.
- ఈ నిరసనలో పలువురు అంగన్వాడి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి పట్టణ స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద మంగళవారం అంగన్వాడీలు వారి డిమాండ్ల సాధనలో భాగంగా అమరావతిలో శాంతియుత ధర్నా చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు, ఎఐటియూసీ, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య మాట్లాడుతూ….అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమం ఆగదని, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించేంతవరకు ఉద్యమం ఆగదని అయన స్పష్టం చేశారు. ఈ నిరసనలో పలువురు అంగన్వాడి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.