Wednesday, 24 June 2026
  • Home  
  • 📉 *ఆసియా మార్కెట్లలో ‘బ్లాక్ ట్యూస్డే’*
- Featured

📉 *ఆసియా మార్కెట్లలో ‘బ్లాక్ ట్యూస్డే’*

ఆసియా మార్కెట్లలో ‘బ్లాక్ ట్యూస్డే’* భారత కాలమా న ము ప్రకారం మధ్యాహ్నం 11.15 నుంచీ 12 .10 కి సౌత్ కొరియా మార్కెట్ స్ క్రాష్ అయ్యాయి వాటి తో పాటు భారత మార్కెట్స్ క్రాష్ అయ్యాయి ఈ రోజు నిఫ్టీ 24300 స్థాయి పైనక్లోజ్ అవ్వవచ్చు అని భావించారు నిపుణులు అకస్మాత్తు గా సౌత్ కొరియా 10% క్రాష్ అయి లోయర్ సర్క్యూట్ హిట్ అయింది దీంతో భారత మార్కెట్ స్ నెగిటివ్ ట్రెండ్ లోకి వెళ్ళి పోవడం తో ఈ నిఫ్టీ వీక్లీఎక్స్ పయరీ కావడం తో. 24300 ల నుంచి 24850 పుట్ ఆప్షన్ బయ్యర్స్ కి లాభాల వర్షం కురిసింది ఎది ఏమైనప్పటికీ భారత్ మార్కెట్ స్ సొంత విషయాల మీద కాకుండా ఎక్స్టర్నల్ విషయాలు మీద ఎక్కువ ప్రభావం చెందడం అంత మంచి విషయం కాదు అని సామాన్య పెట్టు బడి దారులు ఆందోళన చెందు తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.