Wednesday, 23 September 2026
  • Home  
  • 🎉🔥 *జనసేనాని జన్మదిన వేడుకలకు సిద్ధం కండి!* 🔥🎉
- తిరుపతి

🎉🔥 *జనసేనాని జన్మదిన వేడుకలకు సిద్ధం కండి!* 🔥🎉

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 9:00 గం. లకు సూళ్లూరుపేట నియోజకవర్గం-నాయుడుపేటలో ఘనంగా బైక్ ర్యాలీ మరియు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో LED వీడియో కాన్ఫెరెన్స్ కార్యక్రమం నిర్వహించబడును. 🚩 జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ అట్ల కృష్ణారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ బైక్ ర్యాలీలో నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు పాల్గొంటారు. 🏍️ బైక్ ర్యాలీ మార్గం: 📍 గాంధీ మందిరం వద్ద ప్రారంభం ➡️ దర్గా మీదుగా ➡️ అంబేద్కర్ విగ్రహం వైపుగా ➡️ అమరావతి సర్కిల్ ➡️ జనసేన పార్టీ కార్యాలయం, నాయుడుపేట వరకు 🚩 పార్టీ జెండాలను చేతబట్టి భారీ సంఖ్యలో బైక్ ర్యాలీలో పాల్గొని జనసేనాని పట్ల మన అభిమానాన్ని చాటుదాం! 🍛 ర్యాలీ అనంతరం జనసేన పార్టీ కార్యాలయం నందు శ్రీ పవన్ కళ్యాణ్ గారి LED వీడియో కాన్ఫెరెన్స్ లో “జనసేన యువజన విభాగం ఆవిష్కరణ” కార్యక్రమం. కావున సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి. 🚩 జై జనసేన! 🚩 జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు! 🎂 జనసేన పార్టీ కార్యాలయం సూళ్లూరుపేట నియోజకవర్గం – నాయుడుపేట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 9:00 గం. లకు సూళ్లూరుపేట నియోజకవర్గం-నాయుడుపేటలో ఘనంగా బైక్ ర్యాలీ మరియు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో LED వీడియో కాన్ఫెరెన్స్ కార్యక్రమం నిర్వహించబడును. 🚩
జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ అట్ల కృష్ణారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ బైక్ ర్యాలీలో నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు పాల్గొంటారు.
🏍️ బైక్ ర్యాలీ మార్గం:
📍 గాంధీ మందిరం వద్ద ప్రారంభం
➡️ దర్గా మీదుగా
➡️ అంబేద్కర్ విగ్రహం వైపుగా
➡️ అమరావతి సర్కిల్
➡️ జనసేన పార్టీ కార్యాలయం, నాయుడుపేట వరకు

🚩 పార్టీ జెండాలను చేతబట్టి భారీ సంఖ్యలో బైక్ ర్యాలీలో పాల్గొని జనసేనాని పట్ల మన అభిమానాన్ని చాటుదాం!

🍛 ర్యాలీ అనంతరం జనసేన పార్టీ కార్యాలయం నందు శ్రీ పవన్ కళ్యాణ్ గారి LED వీడియో కాన్ఫెరెన్స్ లో “జనసేన యువజన విభాగం ఆవిష్కరణ” కార్యక్రమం.

కావున సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి.

🚩 జై జనసేన!
🚩 జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు! 🎂
జనసేన పార్టీ కార్యాలయం
సూళ్లూరుపేట నియోజకవర్గం – నాయుడుపేట

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.