స్థానిక కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం లో ఎం బి యూ ఆధార్ సెంటర్ లు ప్రస్తుతం విజేత కాలేజీ రౌతులపూడి నందు, మరియు శ్రీ హర్ష స్కూల్ నందు ఏర్పాటు చేశామని మండలం విద్యాశాఖధికారి కన్నూరి సతీష్ బాబు తెలిపారు . కావున ఎవరైతే విద్యార్థులు ఆధార్ అప్డేట్ అవ్వలేదో వారికీ త్వరగా తెలియజేసి పూర్తి చేయాలనీ అన్ని పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మీ విద్యార్థులుకు వెంటనే తెలుపగలరు అని సతీష్ బాబు తెలిపారు.




