Wednesday, 10 June 2026
  • Home  
  • 🇮🇳*ఇండియా*🇮🇳 📍*చరిత్రలో ఈ రోజు/2026,జూన్, 10*
- Updates

🇮🇳*ఇండియా*🇮🇳 📍*చరిత్రలో ఈ రోజు/2026,జూన్, 10*

🇮🇳*ఇండియా*🇮🇳 📍*చరిత్రలో ఈ రోజు/2026,జూన్, 10* *జననాలు* 1832: సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ , ఆంగ్ల రచయిత. భగవద్గీతను ఇంగ్లీషులోనికి అనువదించాడు. (మ.1904) 1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963) 1906: లూసిల్లె కారోల్, నటి 1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి…) రచయిత. (మ.1988) 1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969) 1938: రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త. 1946: పరుచూరి గోపాలకృష్ణ, మాటల రచయిత, నటుడు . 1947: ఎ. గణేష మూర్తి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. పార్లమెంట్ సభ్యుడు. (మ.2024) 1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు. 1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2011) 1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు. 1978: రవివర్మ, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. 1984: రీటా, నేపథ్య గాయని. 1988: మంజరి ఫడ్నేస్, తెలుగు, హిందీ, చిత్రాల నటి. 1994: మంగ్లీ , గాయనీ, టి.వి.వ్యాఖ్యాత. *మరణాలు* 1836: ఆంధ్రి మారీ ఆంపియర్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775) 1928: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరత్న. (జ.1889) 1931: మిడతల హంపయ్య, అనంతపురం జిల్లాకు చెందిన దాత. 1933: బసవరాజు అప్పారావు, కవి,సంపాదకుడు, న్యాయవాది,(జ.1894). 2001: లక్ష్మీ దీపక్, తెలుగు చలన చిత్ర దర్శకుడు (జ.1935) 2014: సూర్యకళ, పాతతరం కు చెందిన సినీనటి . 2015: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928) 2019: గిరీష్ కర్నాడ్ కన్నడ రచయిత, నటుడు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1938)

🇮🇳*ఇండియా*🇮🇳
📍*చరిత్రలో ఈ రోజు/2026,జూన్, 10*

*జననాలు*

1832: సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ , ఆంగ్ల రచయిత. భగవద్గీతను ఇంగ్లీషులోనికి అనువదించాడు. (మ.1904)

1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)

1906: లూసిల్లె కారోల్, నటి

1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.

1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి…) రచయిత. (మ.1988)

1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969)

1938: రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త.

1946: పరుచూరి గోపాలకృష్ణ, మాటల రచయిత, నటుడు .

1947: ఎ. గణేష మూర్తి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. పార్లమెంట్ సభ్యుడు. (మ.2024)

1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.

1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2011)

1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు.

1978: రవివర్మ, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు.

1984: రీటా, నేపథ్య గాయని.

1988: మంజరి ఫడ్నేస్, తెలుగు, హిందీ, చిత్రాల నటి.

1994: మంగ్లీ , గాయనీ, టి.వి.వ్యాఖ్యాత.

*మరణాలు*

1836: ఆంధ్రి మారీ ఆంపియర్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775)

1928: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరత్న. (జ.1889)

1931: మిడతల హంపయ్య, అనంతపురం జిల్లాకు చెందిన దాత.

1933: బసవరాజు అప్పారావు, కవి,సంపాదకుడు, న్యాయవాది,(జ.1894).

2001: లక్ష్మీ దీపక్, తెలుగు చలన చిత్ర దర్శకుడు (జ.1935)

2014: సూర్యకళ, పాతతరం కు చెందిన సినీనటి .

2015: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928)

2019: గిరీష్ కర్నాడ్ కన్నడ రచయిత, నటుడు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1938)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.