ప్రాణం అనుకున్న వారే బాధపెడుతుంటే… లవ్వంటే నవ్వొస్తది!
నువ్వు నీలాగే ఉన్నావు… నిన్ను ఊహించుకుని కలలు కన్నది నా తప్పే.
నాకన్నా నిన్ను ఎక్కువ ప్రేమించేవాళ్లు ఉండొచ్చు… నాలా ఆలోచించేవాళ్లు ఉండకపోవచ్చు.
ఓడిపోయాననే బాధ లేదు… నువ్వు చెప్పిన మాటలు గుర్తొస్తేనే బాధ.
మంచి మనసని నమ్మాను… హృదయం లేని చోట ప్రేమను వెతికాను.
కొత్త పరిచయంలో చూపిన శ్రద్ధ… చివరి వరకు ఎందుకు ఉండదో తెలియదు.
మనుషులు మారారో… మనసులు మారాయో… కొత్త పరిచయాలు మార్చాయో తెలియదు.
కత్తి ఒక్కసారే గాయపరుస్తుంది… జ్ఞాపకాలు మాత్రం ప్రతిక్షణం గుచ్చుతాయి.
అందుకే ఇప్పుడు ప్రేమ గుర్తొచ్చినప్పుడల్లా… ❤️ లవ్వంటే… నవ్వొస్తది!— డా. ఆర్. లక్ష్మీ ప్రసన్న కుమార్

❤️ లవ్వంటే… నవ్వొస్తది? ❤️
ప్రాణం అనుకున్న వారే బాధపెడుతుంటే… లవ్వంటే నవ్వొస్తది! నువ్వు నీలాగే ఉన్నావు… నిన్ను ఊహించుకుని కలలు కన్నది నా తప్పే. నాకన్నా నిన్ను ఎక్కువ ప్రేమించేవాళ్లు ఉండొచ్చు… నాలా ఆలోచించేవాళ్లు ఉండకపోవచ్చు. ఓడిపోయాననే బాధ లేదు… నువ్వు చెప్పిన మాటలు గుర్తొస్తేనే బాధ. మంచి మనసని నమ్మాను… హృదయం లేని చోట ప్రేమను వెతికాను. కొత్త పరిచయంలో చూపిన శ్రద్ధ… చివరి వరకు ఎందుకు ఉండదో తెలియదు. మనుషులు మారారో… మనసులు మారాయో… కొత్త పరిచయాలు మార్చాయో తెలియదు. కత్తి ఒక్కసారే గాయపరుస్తుంది… జ్ఞాపకాలు మాత్రం ప్రతిక్షణం గుచ్చుతాయి. అందుకే ఇప్పుడు ప్రేమ గుర్తొచ్చినప్పుడల్లా… ❤️ లవ్వంటే… నవ్వొస్తది!— డా. ఆర్. లక్ష్మీ ప్రసన్న కుమార్

