వార్త ముఖ్యాంశాలు
- "అందం "ఆమె సొంతం "అణుకువ "ఆమె సొంతం ఆత్మబలం" ఆమె సొంతం "ఆలోచన శక్తి" ఆమె సొంతం "ఆత్మీయత "ఆమె సొంతం "అనురాగం "ఆమె సొంతం "ఆదర్శవంతం" ఆమె సొంతం "అమృత వాక్కు" ఆమె సొంతం అందుకే..!
- అయింది "ఆమె సొంతం " ------- కవి, రచయిత------- --కె.
- రెడ్డప్ప యాదవ్
“అందం “ఆమె సొంతం
“అణుకువ “ఆమె సొంతం
ఆత్మబలం” ఆమె సొంతం
“ఆలోచన శక్తి” ఆమె సొంతం
“ఆత్మీయత “ఆమె సొంతం
“అనురాగం “ఆమె సొంతం
“ఆదర్శవంతం” ఆమె సొంతం
“అమృత వాక్కు” ఆమె సొంతం
అందుకే..! అయింది “ఆమె సొంతం ” ——- కవి, రచయిత——- –కె. రెడ్డప్ప యాదవ్