Saturday, 30 May 2026
  • Home  
  • హైబ్రిడ్ మహానాడు విజయవంతం అమరా వేదగిరి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హైబ్రిడ్ మహానాడు విజయవంతం అమరా వేదగిరి

కావలి పట్టణంలోని మూడవ క్లస్టర్ పరిధిలో‌ ఎ.వి.యస్ కళ్యాణ మండపం లో నిర్వహించిన రెండు, రోజుల హైబ్రిడ్ మహానాడు విజయవంతం కావడం పట్ల పట్టణ సీనియర్ దేశం నేత అమరా వేదగిరి సుబ్బరాయుడు గుప్తా హర్షం వ్యక్తం చేశారు. యమ్ యల్ ఎ క్రిష్ణా రెడ్డి సూచనల మేరకు క్లస్టర్ పరిధిలోని వార్డు నేతలు ముఖ్య బాధ్యుల తో వర్చువల్ విధానం లో మహానాడు జయప్రదం అయిందని, భారీ గా ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. రాష్ట్ర కార్యాలయం లో జరిగిన సమావేశాలను ఆమోదించిన తీర్మానాలను, పలు చర్చలు, ప్రసంగాలను హాజరైన ప్రతినిధులు ఎంతో బాధ్యతగా తిలకించారని తెలిపారు. రెండవ రోజు సమావేశంలో పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుక ఘనంగా నిర్వహించి, పార్టీ కి అంకిత భావంతో శ్రమిస్తున్న సీనియర్ కార్యకర్తలను సముచిత రీతిలో సత్కరించినట్లు తెలిపారు. వర్చువల్ విధానం లో నిర్వహించిన ఈ మహానాడు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని యమ్ యల్ ఎ క్రిష్ణా రెడ్డి నాయకత్వంలో భవిష్యత్తులో కావలి లో తెలుగు దేశం మరింత విజృంభించడం ఖాయమని ఈ సందర్భంగా వేదగిరి గుప్తా పేర్కొన్నారు. మూడవ క్లస్టర్ విజయవంతం అయ్యేందుకు సహకరించిన పార్టీ నేతలకు ప్రతినిధులకు వేదగిరి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.