Thursday, 1 October 2026
  • Home  
  • స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
- అన్నమయ్య

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు Sep 25, 2026, స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.160 పెరిగి రూ.1,52,840కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ.1,40,100కు చేరుకుంది. మరో వైపు కేజీ వెండి ధర రూ.2,50,000గా కొనసాగుతుంది

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
Sep 25, 2026,
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.160 పెరిగి రూ.1,52,840కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ.1,40,100కు చేరుకుంది. మరో వైపు కేజీ వెండి ధర రూ.2,50,000గా కొనసాగుతుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.