శాసనసభ స్పీకర్‌ను, ఆయన కుటుంబాన్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది వ్యక్తిగత అవమానం కాదని, సభ గౌరవానికి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమన్నారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సభా నాయకుడిగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడితో రాజీనామా చేయించి, సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

స్పీకర్‌పై వ్యాఖ్యలు క్షమించరాని నేరం