Monday, 3 August 2026
  • Home  
  • స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు సాయి నగర్ జస్వంత్ రాయల్ (సన్నీ)ని పరామర్శించిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి
- తిరుపతి

స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు సాయి నగర్ జస్వంత్ రాయల్ (సన్నీ)ని పరామర్శించిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి) *తెలుగుదేశం పార్టీ నాయకులు, సాయి నగర్ జస్వంత్ రాయల్ (సన్నీ) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. విషయం తెలుసుకున్న తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు సాయి నగర్ లోని జస్వంత్ రాయల్ (సన్నీ) గృహానికి చేరుకున్న తుడా ఛైర్మన్ వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అవిలాల, ఉమ్మడి సాయి నగర్ పంచాయతి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి)

*తెలుగుదేశం పార్టీ నాయకులు, సాయి నగర్ జస్వంత్ రాయల్ (సన్నీ) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. విషయం తెలుసుకున్న తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు సాయి నగర్ లోని జస్వంత్ రాయల్ (సన్నీ) గృహానికి చేరుకున్న తుడా ఛైర్మన్ వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అవిలాల, ఉమ్మడి సాయి నగర్ పంచాయతి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.