సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు ను పరామర్శించిన మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్
————————————————————————
ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం అసెంబ్లీ ముట్టడి బిజెపి కార్యక్రమంలో గాయపడి
కోలుకుంటున్న జిల్లా అధ్యక్షులు చౌడ రమేష్ ను వారి నివాసంలో పరామర్శించిన మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్. వారికి మనోధైర్యం చెప్పి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు తోకల ఉమారాణి, రాష్ట్ర నాయకులు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోనంగిరెడ్డి, మాజీ
ఎంపిటిసి రాజు, బుర్ర తిరుపతి, రంగు రాములు, జిల్లా ఉపాధ్య్యక్షలు పైండ్ల రాజేష్, ఉపేందర్, గట్టు రాంబాబు, స్వప్న తదితరులు పాల్గొన్నారు


