Saturday, 26 September 2026
  • Home  
  • సూళ్లూరుపేటలో ఘనంగా ‘ప్రపంచ ఫార్మసిస్ట్ డే’ ర్యాలీ*
- తిరుపతి

సూళ్లూరుపేటలో ఘనంగా ‘ప్రపంచ ఫార్మసిస్ట్ డే’ ర్యాలీ*

సూళ్లూరుపేట మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గోకుల కృష్ణ కాలేజ్ విద్యార్థులు పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో విద్యార్థులు, ఫార్మసిస్టులు ఆరోగ్య సంరక్షణ మరియు సేవా నిబద్ధతపై శ్లోకం పలికి ప్రతిజ్ఞ చేశారు. “Empowering pharmacists for healthier futures” అనే ప్రత్యేక నినాదంతో భారీ ఎత్తున ర్యాలీ లో పాల్గొన్నారు. మందుల సరైన వినియోగం, భద్రత మరియు మోతాదుపై రోగులకు అవగాహన కల్పిస్తూ ప్రజారోగ్యంలో ఫార్మసిస్టులు ప్రధాన భాగస్వాములుగా నిలుస్తున్నారని నిర్వాహకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఫార్మసిస్ట్ ప్రిన్సిపల్ పవన్ కుమార్ మరియు సూళ్లూరుపేట మెడికల్ ఫార్మసిస్ట్ పాల్గొన్నారు.

సూళ్లూరుపేట మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గోకుల కృష్ణ కాలేజ్ విద్యార్థులు పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో విద్యార్థులు, ఫార్మసిస్టులు ఆరోగ్య సంరక్షణ మరియు సేవా నిబద్ధతపై శ్లోకం పలికి ప్రతిజ్ఞ చేశారు. “Empowering pharmacists for healthier futures” అనే ప్రత్యేక నినాదంతో భారీ ఎత్తున ర్యాలీ లో పాల్గొన్నారు.

మందుల సరైన వినియోగం, భద్రత మరియు మోతాదుపై రోగులకు అవగాహన కల్పిస్తూ ప్రజారోగ్యంలో ఫార్మసిస్టులు ప్రధాన భాగస్వాములుగా నిలుస్తున్నారని నిర్వాహకులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ ఫార్మసిస్ట్ ప్రిన్సిపల్ పవన్ కుమార్ మరియు సూళ్లూరుపేట మెడికల్ ఫార్మసిస్ట్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.