తిమ్మాజీపేట మండల బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కరపత్రాల రిలీజ్ సిపిఐ తిమ్మాజిపేట మండల కార్యదర్శి, ఎస్కే కాజమెనుద్దీన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ సమిష్టి గ విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆగస్టు నెల 6వ తేదీ నుండి 14 వరకు నాగర్ కర్నూల్ జిల్లా మొత్తం పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు,
ప్రధాన డిమాండ్లు,
1,ధరల పెంపుదలను తక్షణమే అరికట్టాలి,
2, సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలి,
3, పంటలకు కనీసం మందులు ధరకు చట్టబద్ధత కల్పించాలి,
4, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి,
5, దళిత ఆదివాసులపై ఆకృత్యాలను, దాడులను నిలిపివేయాలి,
6, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలి,
7, మహిళా రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలి,
8, కార్మికుల హక్కులను పరిటాక్షించాలి,
పై డిమాండ్లపై పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ పిలుపులో భాగంగా అమలు చేయాలని నేడు భారతదేశము ఒక కీలకమైన మలుపులో నిలిచి ఉంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ దశాబ్ద క్రమంగా ఆందోళన, నిరాశ మరియు పెరుగుతున్న కష్టాలకు దారితీసింది, ఎన్నికల సందర్భంగా బిజెపి అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం, సుపరిపాలన మరియు మెరుగైన భవిష్యత్తును అందిస్తామని వాగ్దానం చేసింది, కానీ దానికి బదులుగా, దేశంలో నేడు పెరుగుతున్న నిరుద్యోగం భరించలేని ద్రవ్వేల్పనం ధరల పెరుగుదల, విస్తరిస్తున్న అసమానతలు, బలహీనపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదించకపోతున్న ప్రజాస్వామ్యం మరియు పెరుగుతున్న సామాజిక ఉద్రిక్తలను ఎదుర్కొంటుంది,
ఈ క్రమంలో ఈ దృడ విశ్వాసంతోనే, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం నగరానికి ఐక్యత, న్యాయం మరియు ప్రజాస్వామ్యం మార్పుల సందేశాన్ని చేరవేస్తూ,,,, ఆగస్టు 6 నుండి 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచారం, పాదయాత్రలకు సిపిఐ పిలుపునిచ్చింది, ఈ పాదయాత్రలు 2026 సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్ లీలా మధ్యాహ్నం లో జరగబోయే బదలావ్ జరూర్ హే, మార్పు వచ్చే అవసరం ర్యాలీతో ముగుస్తాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగు పాదయాత్రలను సెప్టెంబర్ 1న మార్పు కోసం చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ పిలుపునిచ్చింది,
తిమ్మాజీపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సిపిఐ పాదయాత్ర బృందానికి సహకరించి ప్రజా సమస్యలను వివరిస్తే ప్రభుత్వాల దృష్టికి తీసుకు పోయి పరిష్కరించే విధంగా పోరాటాల నిర్వహిస్తామని తెలిపారు,
ఈ కార్యక్రమంలో సిపిఐ తిమ్మాజిపేట మండల సహాయ కార్యదర్శి, ఆర్ యాదయ్య, పి కృష్ణయ్య, మాసయ్య, దేవేందర్, మాసయ్య, అశోకు, తదితరులు పాల్గొన్నారు,

సీపీఐ తిమ్మాజిపేట : కరపత్రాల విడుదల.. పాదయాత్రకు పిలుపు
తిమ్మాజీపేట మండల బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కరపత్రాల రిలీజ్ సిపిఐ తిమ్మాజిపేట మండల కార్యదర్శి, ఎస్కే కాజమెనుద్దీన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ సమిష్టి గ విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆగస్టు నెల 6వ తేదీ నుండి 14 వరకు నాగర్ కర్నూల్ జిల్లా మొత్తం పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ప్రధాన డిమాండ్లు, 1,ధరల పెంపుదలను తక్షణమే అరికట్టాలి, 2, సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలి, 3, పంటలకు కనీసం మందులు ధరకు చట్టబద్ధత కల్పించాలి, 4, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, 5, దళిత ఆదివాసులపై ఆకృత్యాలను, దాడులను నిలిపివేయాలి, 6, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలి, 7, మహిళా రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలి, 8, కార్మికుల హక్కులను పరిటాక్షించాలి, పై డిమాండ్లపై పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ పిలుపులో భాగంగా అమలు చేయాలని నేడు భారతదేశము ఒక కీలకమైన మలుపులో నిలిచి ఉంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ దశాబ్ద క్రమంగా ఆందోళన, నిరాశ మరియు పెరుగుతున్న కష్టాలకు దారితీసింది, ఎన్నికల సందర్భంగా బిజెపి అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం, సుపరిపాలన మరియు మెరుగైన భవిష్యత్తును అందిస్తామని వాగ్దానం చేసింది, కానీ దానికి బదులుగా, దేశంలో నేడు పెరుగుతున్న నిరుద్యోగం భరించలేని ద్రవ్వేల్పనం ధరల పెరుగుదల, విస్తరిస్తున్న అసమానతలు, బలహీనపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదించకపోతున్న ప్రజాస్వామ్యం మరియు పెరుగుతున్న సామాజిక ఉద్రిక్తలను ఎదుర్కొంటుంది, ఈ క్రమంలో ఈ దృడ విశ్వాసంతోనే, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం నగరానికి ఐక్యత, న్యాయం మరియు ప్రజాస్వామ్యం మార్పుల సందేశాన్ని చేరవేస్తూ,,,, ఆగస్టు 6 నుండి 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచారం, పాదయాత్రలకు సిపిఐ పిలుపునిచ్చింది, ఈ పాదయాత్రలు 2026 సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్ లీలా మధ్యాహ్నం లో జరగబోయే బదలావ్ జరూర్ హే, మార్పు వచ్చే అవసరం ర్యాలీతో ముగుస్తాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగు పాదయాత్రలను సెప్టెంబర్ 1న మార్పు కోసం చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ పిలుపునిచ్చింది, తిమ్మాజీపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సిపిఐ పాదయాత్ర బృందానికి సహకరించి ప్రజా సమస్యలను వివరిస్తే ప్రభుత్వాల దృష్టికి తీసుకు పోయి పరిష్కరించే విధంగా పోరాటాల నిర్వహిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో సిపిఐ తిమ్మాజిపేట మండల సహాయ కార్యదర్శి, ఆర్ యాదయ్య, పి కృష్ణయ్య, మాసయ్య, దేవేందర్, మాసయ్య, అశోకు, తదితరులు పాల్గొన్నారు,

